నవంబర్ 15, 2012

కథల పోటీ ఫలితాలు- జాగృతి

Posted in కథల పోటీలు at 7:42 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు.
జాగృతి వార పత్రిక నిర్వహించిన “కీర్తిశేషులు వాకాటి పాండురంగరావు స్మారక జాగృతి కథా పురస్కారం దీపావళి కథల పోటీ” ఫలితాలను ప్రకటించారు. ఇవీ వివరాలు:

ప్రథమ బహుమతి: శేషప్రశ్న – నందిరాజు పద్మలత జయరాం

ద్వితీయ బహుమతి: హిమాగ్ని – తులసి బాలకృష్ణ

తృతీయ బహుమతి: లక్ష్యం – స్నేహబంధం – అలపర్తి రామకృష్ణ

ప్రత్యేక బహుమతి: టి. శ్రీవల్లీ రాధిక

ప్రత్యేక బహుమతి: జీవన సాఫల్యం – డా. యం. సుగుణ రావు

ప్రత్యేక బహుమతి: రెప్పచాటు ఉప్పెన – మంత్రవాది మహేశ్వర్

ఇవి కాక సాధారణ ప్రచురణకు స్వీకరించిన 66 కథల వివరాలను జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక (12 నవంబరు, 2012) లో చూడగలరు.
జాగృతి పత్రిక అంతర్జాలంలో ఉన్నప్పటికి గత కొంతకాలంగా తాజా సంచికలు ఉంచడంలేదు. ఆ వెబ్ సైట్ కై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2 వ్యాఖ్యలు »

  1. నాకు వచ్చినది తృతీయ బహుమతి కాదండీ. ప్రత్యేక బహుమతి. తృతీయ బహుమతి వచ్చినది అలపర్తి రామకృష్ణ గారికి.

    • సవరణకు ధన్యవాదాలు. మీరు తెలియబర్చినట్లుగా సవరించడమైనది.


Leave a Reply

%d bloggers like this: