డిసెంబర్ 5, 2012

సాధారణ ప్రచురణ కథలు- జాగృతి 2012

Posted in కథల పోటీలు at 11:45 ఉద. by వసుంధర

ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా జాగృతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ఇచ్చాము కదా- ఆ పొటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితా ఇక్కడ ఇస్తున్నాం.

jagruti 2012 results

3 వ్యాఖ్యలు »

  1. KV. SanthaLakshmi said,

    నిజమే… ‘జాగృతి’ సాధారణ ప్రచురణ కి ఎంపికైన కథల జాబితా వున్న పేజీ పై క్లిక్ చేస్తే “క్షమించండి… మీరు కోరిన పేజీ ఇక్కడ కనబడలేదు”
    అని మెసేజ్ వస్తోంది. దయచేసి ఆ పేజీ ని మరోసారి అప్ లోడ్ చేయగలిగితే అందరూ వీక్షించే వీలుంటుంది.

    • అది సరిగానే అప్‍లోడ్ అయింది. మీకెందుకు రావడంలేదో అర్థం కావడం లేదు. మీరు అక్షరజాలంలో మన పత్రికలు వర్గంలో దీపావళి బహుమతి కథలు- జాగృతి టపాపై క్లిక్ చెయ్యండి. అందులో కాగృతి 2012 దీపావళి ప్రత్యేక సంచిక మూడవ భాగంపై క్లిక్ చేసి 4వ పేజీలోకి వెళ్లండి. సాధారణ ప్రచురణ కథల జాబితా వస్తుంది.

  2. Meeru kadhala jabitha ichhaaru…kani…readers chaduvukunenduku veelugaa ledu…


Leave a Reply

%d bloggers like this: