డిసెంబర్ 5, 2012
సాధారణ ప్రచురణ కథలు- జాగృతి 2012
ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా జాగృతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ఇచ్చాము కదా- ఆ పొటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితా ఇక్కడ ఇస్తున్నాం.
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా జాగృతి వారపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ఇచ్చాము కదా- ఆ పొటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితా ఇక్కడ ఇస్తున్నాం.
KV. SanthaLakshmi said,
డిసెంబర్ 9, 2012 at 8:44 ఉద.
నిజమే… ‘జాగృతి’ సాధారణ ప్రచురణ కి ఎంపికైన కథల జాబితా వున్న పేజీ పై క్లిక్ చేస్తే “క్షమించండి… మీరు కోరిన పేజీ ఇక్కడ కనబడలేదు”
అని మెసేజ్ వస్తోంది. దయచేసి ఆ పేజీ ని మరోసారి అప్ లోడ్ చేయగలిగితే అందరూ వీక్షించే వీలుంటుంది.
వసుంధర said,
డిసెంబర్ 9, 2012 at 5:34 సా.
అది సరిగానే అప్లోడ్ అయింది. మీకెందుకు రావడంలేదో అర్థం కావడం లేదు. మీరు అక్షరజాలంలో మన పత్రికలు వర్గంలో దీపావళి బహుమతి కథలు- జాగృతి టపాపై క్లిక్ చెయ్యండి. అందులో కాగృతి 2012 దీపావళి ప్రత్యేక సంచిక మూడవ భాగంపై క్లిక్ చేసి 4వ పేజీలోకి వెళ్లండి. సాధారణ ప్రచురణ కథల జాబితా వస్తుంది.
Ramya peddada said,
డిసెంబర్ 5, 2012 at 7:27 సా.
Meeru kadhala jabitha ichhaaru…kani…readers chaduvukunenduku veelugaa ledu…