డిసెంబర్ 6, 2012
కొత్త పుస్తకం- హిందూ సంప్రదాయ పండుగలు – ఉత్సవాలు
నేను వ్రాసిన హిందూ సంప్రదాయ పండుగలు – ఉత్సవాలు పుస్తకం అన్ని హంగులూ పూర్తీ చేసుకుని అత్యంత రమణీయమైన ముఖచిత్రంలో విడుదల అయ్యింది (ముఖచిత్రం ఈ మెయిల్ తో జతచేయబడినది). ఈ పుస్తకంతో పాటు “అన్నమయ్య సంకీర్తన పదనిధి ఆడియో సిడి ఉచితం. ఆణిముత్యాల వంటి అన్నమయ్య కీర్తనలను ప్రముఖ గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పాడారు. ఈ సిడిలో 9 కీర్తనలు ఉన్న్నాయి.
పండుగల ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలు, జాతరలను పరిపూర్ణంగా అందించిన పుస్తకమే ఈ హిందూ సంప్రదాయ పండుగలు – ఉత్సవాలు. ఇందులో మొత్తం 49 వ్యాసాలు వున్నాయి. అవి – 1. ఉగాది, 2. భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాలు, 3. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం , 4. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి కళ్యాణోత్సవాలు, 5. గంగమ్మ జాతర, 6. హనుమజ్జయంతి, 7. కూర్మ జయంతి, 8. ఏరువాక పున్నమి, 9. పూరి జగన్నాథ రథయాత్ర, 10. బోనాలు, 11. తొలి ఏకాదశి, 12. నాగపంచమి, 13. శ్రావణ పౌర్ణమి, 14. శ్రీకృష్ణ జయంతి, 15. వినాయక చవితి, 16. వామన జయంతి, 17. అనంత పద్మనాభ చతుర్దశి, 18. ఉండ్రాళ్ళతద్ది, 19. తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు, 20. బెజవాడ కనకదుర్గ శరన్నవరాత్రోత్సవాలు, 21. బతుకమ్మ 22. దుర్గాపూజ, 23. మైసూరు దసరా ఉత్సవాలు. 24. దేవరగట్టు ఉత్సవాలు, 25. పైడితల్లి సిరిమానోత్సవం, 26. అట్లతద్ది, 27. ధన త్రయోదశి, 28. నరక చతుర్దశి, 29. దీపావళి, 30. కార్తీకమాస ప్రాశస్త్యము, 31. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, 32. ఛాత్ పూజ, 33. నాగుల చవితి, 34. సుబ్రహ్మణ్య షష్ఠి, 35. ధనుర్మాసం ప్రాశాస్త్యత, 36. వైకుంట ఏకాదశి. 37. సంక్రాంతి, 38. ప్రభల తీర్థం, 39. శ్రీ పంచమి, 40. రథసప్తమి, 41. భీష్మ ఏకాదశి, 42. అంతర్వేది తీర్థం, 43. మేడారం జాతర, 44. మహా శివరాత్రి, 45. కోటిపల్లి తీర్థం, 46. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 47. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 48. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళు, 49. హోళీ .
ఈ పుస్తకం వేల కేవలం రూ. 125/- మాత్రమె, విదేశాలలో ఉండేవారికి అమెరికా $ 10. – పేజీలు 165. ఈ పుస్తకం కావలసిన వారు చెక్కులు / డి.డి.లు GLOBAL NEWS, payable at Hyderabad పేరిట తీసి ఈ క్రింది చిరునామాకు పంపాలి.
GLOBAL NEWS
C/O. K.V.RAMANA MURTHY
B2 F12, RAMARAJA NAGAR
N.H. 7, SUCHITRA CENTRE,
SUCHITRA JUNCTION POST
SECUNDERABAD – 500 067
PHONE: 9246165059
కొరియర్ ఖర్చులు మేమే భరిస్తాం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ధర చెల్లించి పుస్తకాన్ని ఇంటి వద్దే పొందవచ్చు.
సదా మీ సేవలో
కప్పగంతు వెంకట రమణమూర్తి
9246375694
Kalasagar said,
డిసెంబర్ 6, 2012 at 1:09 సా.
నమస్కారం…
64కళలుడాట్కాం లో సమీక్ష కోసం
మీ పుస్తకం పంపగలరు…
సమీక్షలు ఇక్కడ చూడగలరు…
http://www.64kalalu.com/book-review
కళాసాగర్
ఎడిటర్