డిసెంబర్ 8, 2012
కథల పోటీ ఫలితాలు- ఆంధ్రప్రదేశ్
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు….
ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక నిర్వహించిన దీపావళి హాస్యకథల పోటీ – 2012 ఫలితాలు ప్రకటించారు. బహుమతి పొందిన కథల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రథమ బహుమతి (రూ 15000): రేపింతే – రచన: సింహ ప్రసాద్ద్వితీయ బహుమతి (రూ 12000): భాషా-హాసం – రచన: వాడవల్లి రాధతృతీయ బహుమతి (రూ 8000): కామేశ్వర్రావ్-కార్ డ్రైవింగ్ – రచన: యడవల్లి నాగేశ్వరరావుసాధారణ బహుమతి (రూ 1000)కి ఎంపికైన కథలుమందుభాగ్యుడు: సి.హెచ్.వి. బృందావనరావుభేతాళ విజయం: జీడిగుంట శ్రీరామచంద్ర మూర్తిసుందర్రావు సన్మానం: పి.వి.వి. సత్యనారాయణమదర్పిత బఫే డిన్నరాది: తులసి బాలకృష్ణశుభాకాంక్షలు: జి. సౌరభఅశ్వమే(ఖే)దం: కె.కె.భాగ్యశ్రీవైద్యూనారాయణోహరిః: ఎం. హనుమంతరావులేడీడిటెక్టివ్: సూరంపూడి విశ్వంసెంటిమెంటల్ బామ్మ: కె. సరస్వతిఎరక్కపోయి.. ఇరుక్కున్నా: ఇందూ రమణసభకు నమస్కారం: బండి సత్యనారాయణడిజిటల్ బోర్డులూ ఉరఫ్ దిష్టిబొమ్మలు: భువనేశ్వర రావుమావకు తగ్గ అల్లుడు: దూరి వెంకటరావుపనిమనిషికి సన్మానం: విశ్వనాథ రమఓ ఏడుపుగొట్టు కథ: ఎమ్బీయస్ ప్రసాద్రోగ్: అడ్డాల శ్రీనివాసరావు’ఇన్నర్’వ్యూ: శారత్ చంద్రబహుమతి కథలు మూడూ డిసెంబరు సంచికలో ప్రచురించారు. ఈ కథలు, ఇతర వివరాలు త్వరలో ఈ లంకెలో లభించగలవు: http://andhrapradeshpatrika.com/
Leave a Reply