వసుంధర అక్షరజాలం

కథల పోటీ ఫలితాలు- ఆంధ్రప్రదేశ్

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు….

ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక నిర్వహించిన దీపావళి హాస్యకథల పోటీ – 2012 ఫలితాలు ప్రకటించారు. బహుమతి పొందిన కథల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రథమ బహుమతి (రూ 15000): రేపింతే – రచన: సింహ ప్రసాద్
ద్వితీయ బహుమతి (రూ 12000): భాషా-హాసం – రచన: వాడవల్లి రాధ
తృతీయ బహుమతి (రూ 8000): కామేశ్వర్రావ్-కార్ డ్రైవింగ్ – రచన: యడవల్లి నాగేశ్వరరావు
సాధారణ బహుమతి (రూ 1000)కి ఎంపికైన కథలు
మందుభాగ్యుడు: సి.హెచ్.వి. బృందావనరావు
భేతాళ విజయం: జీడిగుంట శ్రీరామచంద్ర మూర్తి
సుందర్రావు సన్మానం: పి.వి.వి. సత్యనారాయణ
మదర్పిత బఫే డిన్నరాది: తులసి బాలకృష్ణ
శుభాకాంక్షలు: జి. సౌరభ
అశ్వమే(ఖే)దం: కె.కె.భాగ్యశ్రీ
వైద్యూనారాయణోహరిః: ఎం. హనుమంతరావు
లేడీడిటెక్టివ్: సూరంపూడి విశ్వం
సెంటిమెంటల్ బామ్మ: కె. సరస్వతి
ఎరక్కపోయి.. ఇరుక్కున్నా: ఇందూ రమణ
సభకు నమస్కారం: బండి సత్యనారాయణ
డిజిటల్ బోర్డులూ ఉరఫ్ దిష్టిబొమ్మలు: భువనేశ్వర రావు
మావకు తగ్గ అల్లుడు: దూరి వెంకటరావు
పనిమనిషికి సన్మానం: విశ్వనాథ రమ
ఓ ఏడుపుగొట్టు కథ: ఎమ్బీయస్ ప్రసాద్
రోగ్: అడ్డాల శ్రీనివాసరావు
’ఇన్నర్’వ్యూ: శారత్ చంద్ర
బహుమతి కథలు మూడూ డిసెంబరు సంచికలో ప్రచురించారు. ఈ కథలు, ఇతర వివరాలు త్వరలో ఈ లంకెలో లభించగలవుhttp://andhrapradeshpatrika.com/
Exit mobile version