డిసెంబర్ 16, 2012

పొన్నాడ మూర్తి కార్టూన్లు

Posted in చిత్రజాలం at 3:35 సా. by వసుంధర

pvr murty photo

 

శ్రీ పొన్నాడ వెంకట రమణ మూర్తి కొన్ని దశాబ్దాలక్రితం మాకు భువనేశ్వర్‍లో పరిచయమయ్యారు.  అభిరుచుల కలయిక మా పరిచయాన్ని  ఆప్తస్నేహంగా మార్చింది. సంగీత, సాహిత్య, సినీ ప్రియులుగా మాత్రమే వారు మాకు తెలుసు. ఆ పైన వారు మితభాషి. తన గురించి ఎక్కువ మాట్లాడరు. మరి అటువంటివారి కోసమే కాబోలు అంతర్జాలం అవతరించింది. ఫేస్ బుక్ లో వారి చిత్రాలు, కార్టూన్లు చూసేవరకూ- చిత్రకళా ప్రతిభలో వారొక ఛుపారుస్తుం అని తెలియదు. తెలిసేక అక్షరజాలానికి వారినీ వారి కార్టూన్లనూ, చిత్రాలనూ పరిచయం చేయాలనిపించింది. ఈ క్రింద వారి రెండు కార్టూన్లనూ, జీవితవివరాలను  క్లుప్తంగానూ ఇస్తున్నాం. మున్ముందు వారి గురించిన మరికొన్ని ముచ్చట్లను మీతో పంచుకోగలం.

శ్రీ మూర్తి జీవిత వివరాలు

 

 

15112012  IMG (4)

1 వ్యాఖ్య »

  1. sarasi said,

    cartoons are very good and funny. murthy gariki abhinandanalu.


Leave a Reply

%d bloggers like this: