డిసెంబర్ 24, 2012

కథలు, కవితల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 2:16 సా. by వసుంధర

కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య, బెంగుళూరు వారు నిర్వహించిన దీపావళి కవిత, కథానిక పోటీ ఫలితాలు ప్రకటించారు.

                 కథలు

మొదటి బహుమతి: “ఢాం” – ఇందురమణ, సింహాచలం; రెండవ బహుమతి: “సంప్రదాయం” – నందుల వెంకటేశ్వర్లు, రాజమండ్రి; మూడవ బహుమతి: “పోస్టు చేయని ఉత్తరం” – కవితా అజయ్, మంచిర్యాల

ప్రోత్సాహక బహుమతులుః “బిందెడు నీళ్ళు” – వసంతకుమార్. యస్., నెల్లిమర ; “మనసెరిగిన మాధవుడు” – యం.వి.ఎ. రావు, ఒంగోలు

               కవితలు

మొదటి బహుమతి: “నడిరాత్రి నగరం నిదురించిన వేళ” – డా. విప్లవదత్ శుక్లా, హైదరాబాద్; రెండవ బహుమతి: “అమ్మ చేతులు” పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఒంగోలు; మూడవ బహుమతి: “ఒక బ్రేక్ కావలెను” – తైదల అంజయ్య, నాగసముద్రల

ప్రోత్సాహక బహుమతులుః “ఎందుకంటే కవులం”- సిద్దంకి యాదగిరి; మెదక్ “ఒక దీపం కావాలి”- శిఖ-ఆకాశ్, నూజివీడు.

ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: