డిసెంబర్ 24, 2012

సాహితీ కిరణం – 2013 సంక్రాంతి కథల పోటీ

Posted in కథల పోటీలు at 2:36 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు-….

విడదల నీహారిక ఫౌండేషన్ – సాహితీకిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 2013 సంక్రాంతి కథల పోటీ

 ప్రథమ బహుమతి: రూ 2000
ద్వితీయ బహుమతి: రూ 1500
తృతియ బహుమతి: రూ 1000
మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కటి రూ 500
 
కథనం తెలుగువారి జీవన విధానానికి సంబంధించినదై కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేలా ఉండలి.
వ్రాత ప్రతిలో ఎ4 సైజులొ 8 పేజీలు, డీటీపీ చేయిస్తే అందులో సగం పేజీలు ఉండాలి.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలకు పారితోషికం ఉండదు.
రచయితల పేరు, చిరునామా తదితర వివరాలు హామీ పత్రంలో రాయాలి
బహుమతి పొందిన రచయితలు బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొనాలి లేనిచో, బహుమతి రద్దు చేయబడుతుంది. సభ వివరాలు తరువాత ప్రకటిస్తారు.
చివరి తేది: 31-12-2012
చిరునామా
సాహితీకిరణం
ఇం.నెం. 11-13–154, అలకాపురి, రోడ్ నెం 3, హైదరాబాద్ 500 035

1 వ్యాఖ్య »

  1. Subba Rao said,

    పోటీ కి కధలు పంపదలచిన వారు sahithikiranam@gmail.com కు అటాచ్మెంట్ గా కూడా పంపవచ్చును.

    పొత్తూరి సుబ్బారావు
    సంపాదకులు
    సాహితీ కిరణం


Leave a Reply

%d bloggers like this: