జనవరి 9, 2013

ఆహ్లాదకర కథల పోటీ ఫలితాలు- రచన

Posted in కథల పోటీలు at 8:15 సా. by వసుంధర

రచన మాసపత్రిక నిర్వహించిన – వి.వి. రాఘవయ్యగారి స్మారక ఆహ్లాదకర కథల పోటీ ఫలితాలు ప్రకటించారు.

బహుమతి (రూ 1500/-) కి ఎంపికైన కథలు: 12
1.కొసమెరుపు – ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి
2. పుట్టిన రోజు – యెన్నం ఉపేందర్
3. ఘనుడా భూసుడేగెనో – అనామకుడు
4. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ – మంత్రవాది మహేశ్వర్
5. పెళ్ళిసందడి – పాలపర్తి జోతిష్మతి
6. కథానాయకుడి కథ – అరిపిరాల సత్యప్రసాద్
7. శివుణ్ణి చూడు – వల్లభజోస్యుల నళినీకాంత్
8. వెన్నెలొచ్చి వాలింది గూటిలోన – ఆర్. దమయంతి
9. అలకానంద – పి.ఎస్.నారాయణ
10. మలిసంధ్యలో విరిసిన మల్లెలు – కాకాని చక్రపాణి
11. చిన్నారి దంపతులు – శిరంశెట్టి కాంతారావు
12. అందరూ బాగుండాలి కద! – టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి
కథాంశం ఆహ్లాదం కాకపోయినా బహుమతికి అర్హమనిపించి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కథలు: 2
1. గృహిణి – పాలెపు బుచ్చిరాజు
2. నేను సైతం – తల్లాప్రగడ గోపాలకృష్ణ
 
ఇవికాక 18 కథలు సాధారణ ప్రచురణకు ఎంపిక చేశారు.
 
విజేతలకు అభినందనలు.
 
భవదీయుడు
అరిపిరాల సత్యప్రసాద్

Leave a Reply

%d bloggers like this: