Site icon వసుంధర అక్షరజాలం

రెండు కొత్త పుస్తకాలు

విజయవాడ పుస్తక మహోత్సవం – స్వరాజ్ మైదానం

01-01-2013 నుంచి 11-01-2013 వరకు

(మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు) 

నేను వ్రాసిన ఈ క్రింది రెండు పుస్తకాలు విజయవాడ పుస్తక మహోత్సవంలో లభ్యం

Stall Nos. 59 & 60 –  తెలుగు బుక్ హౌజ్ Stall Nos. 216 & 217

1. హిందూ సంప్రదాయ పండుగలు – ఉత్సవాలు  – వెల: రూ. 125/- 

    (164 పేజీలు)   – 9 అన్నమయ్య కీర్తనలు గల ఆడియో  సి.డి. ఉచితం)       

2. చురకలు              –   వెల:   రూ. 40/

 (సమకాలీన అంశాలపై సంధించిన వక్రోక్తులు) 

ఈ పుస్తకాలు కావలసిన వారు మనియార్డర్, చెక్కులు / డి.డి.లు GLOBAL NEWS, payable at Hyderabad    పేరిట తీసి ఈ క్రింది చిరునామాకు పంపి కూడా మీరు పుస్తకాలు మీ ఇంటి వద్దే పొందవచ్చు. మీరు కోరినట్లయితే వి.పి.పి. ద్వారా కూడా పంపుతాము.   

GLOBAL NEWS

C/O. K.V.RAMANA MURTHY

B2 F12, RAMARAJA NAGAR

N.H. 7, SUCHITRA CENTRE,

SUCHITRA JUNCTION POST

SECUNDERABAD  – 500 067

PHONE: 9246165059

Exit mobile version