చందమామ కథకులు శ్రీ తిరుమలశ్రీ గారు పంపిన ఈ కథ ‘విమర్శ’ జనవరి చందమామలో ప్రచురితమైంది. మధ్యయుగాలకు సంబంధించిన ఈ రాజరికపు నేపథ్యంలోని కథలో ఆధునిక భావాలను అతి చక్కగా చొప్పించడంలో రచయిత ప్రదర్శించిన నైపుణ్యం సాటిలేనిది. పాలకుడిని సామంతుడు విమర్శించినంత మాత్రానే అతడికి వెంటనే బుద్ది చెప్పి వస్తానని ఔద్ధత్యం ప్రదర్శించిన సేనాధిపతికి రాజు ఎలా కనువిప్పు కలిగించాడో ఈ విమర్శ కథ మనోహరంగా వివరిస్తుంది.
Ursula R. Gould said,
జనవరి 30, 2013 at 11:31 ఉద.