తెలుగు జాతి మనది – నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ మనది – రాయలసీమ మనది సర్కారు మనది – నెల్లూరు మనది అన్నీ కలసిన తెలుగునాడు – మనదే మనదే మనదేరా ప్రాంతాలు వేరైనా – మన అంతరంగ మొకటే నన్నా యాసలు వేరుగవున్నా – మన భాష తెలుగు భాసన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా – వరాల తెలుగు ఒకటేనన్నా మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏదికాదన్న – ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న పోచంపాడు ఎవరిది? నాగార్జున సాగర మెవరిది? మూడు కొండ్రలూ కలిసి దున్నిన ముక్కారు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలా కోట్ల తెలుగువారిది.
Alberta B. Juarez said,
ఫిబ్రవరి 3, 2013 at 12:55 సా.