ఫిబ్రవరి 16, 2013

కథ, కవితల పోటీ ఫలితాలు- ఉపాధ్యాయ

Posted in కథల పోటీలు at 8:59 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…..

సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయ పత్రిక నిర్వహించిన కథల, కవితల పోటీ ఫలితాలను ఫిబ్రవరి 2013 సంచికలో ప్రకటించారు. వివరాలు.

 కథల పోటీ ఫలితాలు

 ప్రథమ బహుమతి: చొరబాటు – శ్రీరాంశెట్టి కాంతారావు, ఖమ్మం జిల్లా

ద్వితీయ బహుమతి: రాతి మనుషులు – వెన్నల, విజయవాడ

తృతీయ బహుమతి: ఆసరా – పి. శోభాదేవి మంగుళూరు, కర్నాటక

సాధారణ ప్రచురణకు స్వీకరించినవి

 గీత – కె.వి. లక్ష్మీరాఘవ, చిత్తూరు

గాలి – యస్. నాగేంద్రనాధరావు, ఇల్లెందు

సాంకేతిక దోపిడి – డాక్టర్ కాసు లింగారెడ్డి, వరంగల్

రాజీ – రాజపద్మ, హైదరాబాద్

ముగింపు మెరుపులు – పింగళి వెంకటరమణారావు, వరంగల్ జిల్లా

ఆకాశం నుండి – కె. విజయ ప్రసాద్, కర్నూలు

ఉపాధ్యాయుడు – ఎ. సువర్ణ, బెంగుళూరు

రెండోసారిరాదు – భమిడిపాటి గౌరీశంకర్, శ్రీకాకుళం

బాల్యం – బి. గీతిక, పశ్చిమగోదావరి జిల్లా

బొమ్మల పెళ్ళి – మంత్రవాది మహేశ్వర్, హైదరాబాద్

లోలకం – అరిపిరాల సత్యప్రసాద్, హైదరాబాద్

స్వీపరు కొడుకు – సి.హెచ్.వి. బృందావనరావు, విజయవాడ

కవితల పోటీ ఫలితాలు

ప్రథమ బహుమతి: అనాగత శిశు వేదన – సి.హెచ్.వి. మాల్యాద్రి, కనిగిరి

ద్వితీయ బహుమతి: అతడి మాటే కవిత్వం – చింతా అప్పలనాయుడు, విజయనగరం

తృతీయ బహుమతి: నేస్తం – వంగర లక్ష్మీకాంత్, ఐలవరం

సాధారణ ప్రచురణకు స్వీకరించినవి

డాబా – జి. నర్సింహస్వామి, నిజామాబాద్

కోరికను నేను.. కోరికను – కరిమెడ్ల లావణ్య, నిజామాబాద్

అమ్ములపొది – మోకారత్నరాజు, మహారాణీ పేట

జీవఫలం – ఎ. సూర్యారావు, అనకాపల్లి

చెప్పాల్సింది చెప్పకుండనే – పిల్లి మల్లిఖార్జున, సత్తుపల్లి

ఏమి చేద్దాం – మెహరాజ్ ఫారిమా, కొంపల్లి

దళితులు –  సి. హెచ్. దాలినాయుడు, రాజాం

శ్రీకాకుళం జిల్లా అడవి బిడ్డలు – మణప్పుర రాజాచంద్రశేఖర్, బాబామెట్ట

వ్యక్తిత్వ నిర్మాత – షేక్ ఖాదర్ షరీఫ్, సోమశిల

చిట్టి చిలకమ్మ – కోసూరి రవికుమార్, దాచేపల్లి

మలాలా… మలాలా.. – గరిమెళ్ళ నాగేశ్వరరావు, కొమ్మాడి

మానవత్వపు చిరునామా – సి.హెచ్.వి. బృందావనరావు, విజయవాడ

కవి – వనపట్ల సుబ్బయ్య, నాగర్ కర్నూలు

గురజాడ జాడ: వల్లభాపురం జనార్దన్, మహబూబ్ నగర్

బాల కార్మికులు – టి. యన్. మూర్తి, కాకినాడ

ఊరిబడి – పళ్ళా రోహిణీకుమార్, రావివలస

ఆశలబందీ – కె. విజయకుమార్, కర్నూల్

Leave a Reply

%d bloggers like this: