మార్చి 26, 2013

నానిగాడి ప్రేమకథ

Posted in వసుంధర రచనలు at 9:55 సా. by వసుంధర

ఇటీవల విడుదలైన మా నానిగాడి ప్రేమకథ ఎక్కడ లభ్యమౌతుందని చాలామంది అడుగుతున్నారు. వారి సౌలభ్యంకోసం పుస్తకంలో ఆ వివరాలున్న పుటని ఇక్కడ ప్రచురిస్తున్నాం. ఇప్పుడీ పుస్తకం అంగ్లానువాదం (I AM FIVE & I AM IN LOVE) కూడా మార్కెట్లో ఉంది. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. గతంలో వసుంధర వేమన మంత్రాలు  పుస్తకాన్నిఆంగ్లంలో అనువదించిన రాజకుమారి  ఈ పుస్తకాన్ని కూడా ఆంగ్లంలోకి అనువదించారు.

nAnigADi  premakatha 4

2 వ్యాఖ్యలు »

  1. TVS SASTRY said,

    మరొక చక్కని గ్రంధం ‘నానిగాడి ప్రేమ కథను’ అద్భుతంగా వ్రాసినందుకు నా హృదయపూర్వక అభినందనలు.

    భవదీయుడు,
    టీవీయస్.శాస్త్రి

    • మీ అభిమానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: