మార్చి 27, 2013

కథల పోటీ- నవ్య

Posted in కథల పోటీలు at 9:36 సా. by వసుంధర

navyai (27 march 13) poti

2 వ్యాఖ్యలు »

 1. అంబల్ల జనార్దన్ said,

  వసుంధర గార్లకు
  నమస్కారం. స్వప్న మాస పత్రిక ఉగాది కథల పొటీలో మీ కథ “అమ్మతనం” కు రెండవ బహుమతి వచ్చినందుకు అభినందనలు.
  కథ చదివింతర్వాత నా అభిప్రాయం తెలుపగలను.
  ఈ పోటీ గురించి మీ అక్షరజాలం ద్వారానే తెలిసింది. ఈ మెయిల్ ద్వారా కథ పంపవచ్చనే మీ సమాచారాం ఆధారంగా నేను కూడా ఓ కథ మెయిల్ ద్వార పంపాను. అది సాధారణ ప్రచురణకు స్వీకరించారు. మీ బ్లాగ్ ద్వారా విలువైన సమాచారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు.
  –అంబల్ల జనార్దన్

  • స్వప్న మాసపత్రిక కథల పోటీ ఫలితాలు మాకింకా తెలియవు. ముందుగా తెలియబర్చిన మీకు మా ధన్యవాదాలు. మీ అభిప్రాయంకోసం ఎదురు చూస్తూంటాం. అక్షరజాలం తెలుగు కథా సుధా వేదిక. ఏ కథపైన అయినా మీబోంట్ల అభిప్రాయాలు ఈ వేదికకు అలంకారం. వీలున్నప్పుడల్లా మీ దృష్టికి వచ్చి స్పందించాలనిపించిన కథలపై మీ అభిప్రాయాలు తెలుపుతూండగలరు.


Leave a Reply

%d bloggers like this: