మార్చి 31, 2013

కథలు, కవితల పోటీ- నారీభేరి

Posted in కథల పోటీలు at 5:39 సా. by వసుంధర

ఉగాది హాస్య కథలు, కవితల ఉగాది సందర్భంగా నిర్వహించే హాస్య కథలు, కవితల పోటీ లకు నారీ భేరి మాస పత్రిక – ఆహ్వానం పలుకుతోంది.
బహుమతి వివరాలు.
హాస్య కథలకు
ప్రథమ బహుమతి రూ. 1,116.
ద్వితీయ బహుమతి రూ.516.
తృతీయ బహుమతి రూ.216.
కవితలకు
ప్రథమ బహుమతి రూ.516
ద్వితీయ బహుమతి రూ.216.
తృతీయ బహుమతి రూ.116.
పోటీ నిబంధనలు:
* కథ, కవిత ప్రతుల మీద పేరు మాత్రమే ఉండాలి. రచయితకు సంబంధించిన సమాచారంతో పాటు హామీ పత్రాన్ని ప్రత్యేకంగా జతపర్చాలి.
* ఎ4 సైజు కాగితం పై చక్కని చేతి వ్రాత్రతో ఒక పక్క మాత్రమే రాయాలి. 2 పేజీలకు మిం చకూడదు.
* అశ్లీలత, అసభ్యత కుల, మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ధోరణులు, రాజకీయాలు, వెకిలితనం లేకుండా హాయిగా నవ్వించే కథలు, సృజనాత్మక కవితలు పంపాలి.
* ఎంపిక కాని కథలు, కవితలపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలుండవు.
* రచనలు తిప్పి పంపాలని కోరుకునే రచయితలు అందుకు అవసరమైన స్టాంపులు అంటించిన కవర్లు జత పర్చాలి. రచయితలు తమ చిరునామాను స్పష్టం గా (ఫోన్ నెంబర్ తో సహా) రాయాలి.
*అంతిమ నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.
* రచనలు చేరవల్సిన ఆఖరి తేది : ఏప్రిల్ 15.
చిరునామా:
సంపాదకులు
నారీ భేరి సంపూర్ణ మహిళా మాస పత్రిక
డోర్ నెంబర్ 12-3-129, మేడ పైన 4 వ క్రాస్, సాయి నగర్, అనంతపురం.
సెల్ : 9492330110

Leave a Reply

%d bloggers like this: