ఏప్రిల్ 3, 2013

కుచేలోపాఖ్యానం- హరికథ

Posted in సంగీత సమాచారం at 9:20 సా. by వసుంధర

శ్రీమతి శ్రీదేవి పంపిన ఈ సమచారాన్నీ, లంకెనూ ఇక్కడ ఇస్తున్నాం. ఆమెకు ధన్య వాదాలు.

శ్రీకృష్ణమాయ (1958)లోని హరికథ. కుచేలోపాఖ్యానం (హరికధ) – ఘంటసాల (అక్కినేని మాటలతో)
రచన – వారణాసి సీతారామశాస్త్రి, సంగీతం – టి.వి.రాజు
చిత్రం గురించి:
దర్శకత్వం – సి.ఎస్.రావు,
సహాయదర్శకులు – పి.యస్.రాయ్, రాజశ్రీ 
నిర్మాణం – కడారు నాగభూషణం 
కథ – కీ.శే.వారణాసి సీతారామశాస్త్రి 
తారాగణం – అక్కినేని నాగేశ్వరరావు, కె.రఘురామయ్య, సి.హెచ్.కుటుంబరావు, ఏ.వి.సుబ్బారావు, కె.వి.యస్.శర్మ, రాజనాల, జమున, సూర్యకళ, కె.మాలతి, సూర్యకాంతం, ఛాయాదేవి, రీటా, లక్ష్మీరాజ్యం(జూనియర్), శివరామకృష్ణయ్య, నల్ల రామమూర్తి, ప్రకాశరావు, అమ్మాజి, చంద్రకుమారి, లీలారాణి, భానుమతి, సుశీల, పార్వతి. 
సంగీతం – టి.వి.రాజు, జె.లక్ష్మీనారాయణ(సహకారదర్శకుడు) 
నేపథ్యగానం – ఘంటసాల, కృష్ణవేణి(జిక్కి), జానకి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. 
గీతరచన – కీ.శే.వారణాసి సీతారామశాస్త్రి, రావూరు వేంకటసత్యనారాయణరావు, బి.వి.యన్.ఆచార్య. 
సంభాషణలు – రావూరు వేంకటసత్యనారాయణరావు 
కూర్పు – ఎన్.కె.గోపాల్ 
నిర్మాణసంస్థ – శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్స్ కంపెనీ. 
పంపిణీ – చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ 
భాష – తెలుగు  

Leave a Reply

%d bloggers like this: