ఏప్రిల్ 7, 2013

శ్రీ కొమరగిరి సూర్యనారాయణ- జీవితసంగ్రహం

Posted in విద్యావేత్తలు at 11:19 ఉద. by వసుంధర

komaragiri1  శ్రీ కొమరగిరి సూర్యనారాయణ 1957-58 మధ్యకాలంలో మా అభిమాన, ఆత్మీయ గురువు. ప్రస్తుతం మెహర్‌నగర్‌లో  విశ్రాంతజీవితం గడుపుతున్న వారి గురించి గతంలో అక్షరజాలంలో ప్రస్తావించాం. ఎల్లుండి ఏప్రిల్ 9న వారి 81వ జన్మదినం. ఆ సందర్భంగా వారి తనయుడు తన వనరుల మేరకు వారి జీవిత సంగ్రహాన్ని ప్రచురించి మాకు అందజేశారు. వారికి మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. భగవంతుడు వారికి ఆయురారోగ్య వైభోగాన్నివ్వాలని కోరుతూ- వారికి ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: