ఏప్రిల్ 8, 2013

అనువాద విశారద

Posted in మన కథకులు at 10:58 ఉద. by వసుంధర

Sharada ఆమె రాణించిన కొన్ని సహజ పదవులు సుత, సతి, మాత. విదేశాల్లో విజ్ఞాన శాస్త్ర పరిశోధకురాలుగా రాణిస్తున్న విద్యాధికురాలే కాక విశిష్ట విలక్షణ  రచయిత్రి కూడా. అలా ఆమె తన పేరు శారదను సార్థకం చేసుకున్నారు. వాస్తవాలను సహేతుకంగానూ, నిర్భయంగానూ చెబుతాయి ఆమె కథలు. సమాజాన్ని ఉన్నదున్నట్లు అర్థం చేసుకోమంటాయి ఆమె వ్యాసాలు. అవి వివాదస్పదమో, విలక్షణమో ఐతే మనని మనం సంస్కరించుకోవాలని అర్థం. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందుకు జాజిమల్లికి ఆమె ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ చదవండి.

2 వ్యాఖ్యలు »

 1. శారద said,

  వసుంధరగారూ,
  మీ అభిమానానికి, అభినందనలకూ కృతఙ్ఞతలు. I hope to deserve your compliments and treasure your best wishes.
  శారద

 2. TVS SASTRY said,

  వసుంధర గారికి,
  మంచి ఇంటర్వ్యూను మాకు అందించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి


Leave a Reply

%d bloggers like this: