ఏప్రిల్ 26, 2013

కలియుగ శ్రవణ కుమారుడు

Posted in Uncategorized at 9:25 సా. by వసుంధర

ఈ విశేషం అందజేసిన శ్రీదేవీ మురళీధర్‍కి ధన్యవాదాలు.

Shravan Kumar of 21st Century-01

కళ్ళు లేని తల్లిని పుణ్యధామ యాత్రలకు మోసుకు పోతున్న 36 ఏళ్ల  కైలాస గిరి బ్రహ్మచారి  మధ్యప్రదేశ్ ,జబల్పూర్  లోని హినోతా గ్రామ వాస్తవ్యుడు. 
గత పదకొండు సంవత్సరాల నుంచి యాత్రలు చేయిస్తూ తల్లిని ఇలా తీసుకుని తిరిగితున్నాడు . 
ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ఓడిశా చేరుకున్నాడు పూరీ జగన్నాధుడి దర్శనార్థం… తన చిన్నతనంలో తన నిమిత్తం తల్లి యాత్ర చేస్తానని మొక్కుకుంది . అయోధ్య,చిత్రకూటం,కాశి ,తారకేశ్వర్ మొదలైనవన్నీ దర్శించారు వాళ్ళు . 

ఆ మొక్కు ఇలా తీరుస్తున్నాడు కైలాసగిరి బ్రహ్మచారి .

2 వ్యాఖ్యలు »

  1. CS SARMA said,

    Remembering Devullu cinema.
    Koduku taken up the herculean task. Great job. Wishing him all the best.

  2. tskaladhar said,

    dhanyosmi……..ilanti koduku vunna aa talli adrustame adrushtam


Leave a Reply

%d bloggers like this: