ఏప్రిల్ 27, 2013

నాయకుడంటే అలా ఉండాలి

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:43 సా. by వసుంధర

Jose Mujica  ఈయన పేరు జోస్ ముజికా. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే దేశానికి అధ్యక్షుడు. ఆయన గురించి బిబిసి వార్తల్లో ఏంచెప్పారో తెలుసుకుందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆయనలాంటి నాయకుడు     మనకి  కావాలని ఎందుకనిపిస్తుందో శ్రీ టి.ఎస్. కళాధర్ పంపిన ఈ సమాచారం చెబుతుంది. మన నేతల దృష్టిలో ఆయన అమాయకుడే మరి.  శ్రీ కళాధర్‍కి ధన్యవాదాలు.

O-amayaka-president-1

1 వ్యాఖ్య »

  1. ఆకునూరి మురళీ కృష్ణ said,

    రాజకీయాన్ని వృత్తిగా కాకుండా సేవగా భావించే వ్యక్తులు నాయకులైతే ఇలాంటి జీవన విధానాన్ని మన దేశంలో కూడా చూడచ్చు. రాజకీయం మన దేశంలో అత్యంత ఖరీదైన వ్యాపారంగా మారిపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకి సమాధానం వెదకాలంటే చాలా పెద్ద కథ అవుతుంది.

    అందుకు బాధ్యులైన వాళ్ళలో ఈ వ్యాఖ్య రాస్తున్న వ్యక్తితొ సహా దేశంలొ ప్రతి వొక్కరు వుంటారు. అప్పటిదాకా మనం మనిషి మనిషిలా జీవించడాన్ని కూడా ‘ వింత వార్త ‘ లా చదువుతూ ముక్కున వేలేసుకుంటూ వుండాల్సిందే !


Leave a Reply

%d bloggers like this: