ఈయన పేరు జోస్ ముజికా. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే దేశానికి అధ్యక్షుడు. ఆయన గురించి బిబిసి వార్తల్లో ఏంచెప్పారో తెలుసుకుందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.ఆయనలాంటి నాయకుడు మనకి కావాలని ఎందుకనిపిస్తుందో శ్రీ టి.ఎస్. కళాధర్ పంపిన ఈ సమాచారం చెబుతుంది. మన నేతల దృష్టిలో ఆయన అమాయకుడే మరి. శ్రీ కళాధర్కి ధన్యవాదాలు.