మే 4, 2013

చంద్ర డస్ట్ బిన్ కార్టూన్లు

Posted in పుస్తకాలు at 9:19 సా. by వసుంధర

ఈ పుస్తకానికి వసుంధర ముందుమాటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Chandra Kartoonlu_CoverjpgPrintline Page_Chandra Kaartoonlu

2 వ్యాఖ్యలు »

 1. TVS SASTRY said,

  ఇది ముందుమాట కాదు,’మున్ముందుచూపుమాట’!ఒక గొప్పకళాకారుడికిది తగిన సత్కారం!ఇంత భావగర్భితమైన ముందుమాటను నేను ఈ మధ్య ఎక్కడా చదువలేదు.
  చక్కని వ్యంగ్య(వాస్తవ)చిత్రకారుడు శ్రీ చంద్ర గారికి,అర్హుడైన వానికి తగురీతిలో ముందుమాట వ్రాసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  టీవీయస్.శాస్త్రి

  • వ్యాఖ్యోత్సాహము వక్తకి వ్యాఖ్యను పలికించినపుడె పుట్టదు జనులా వ్యాఖ్యను కనుగొని పొగడగ వ్యాఖ్యోత్సాహము నాడు పొందుర సుమతీ అనిపించింది మీ స్పందన చూశాక. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
   ఐతే చంద్ర వంటి చిత్రకారునికి బంగారు జరీ వస్త్రాలిచ్చినా అది నూలుపోగే ఔతుందని మాకు తెలుసు.


Leave a Reply

%d bloggers like this: