మే 23, 2013
గురజాడ జయంతి జాడ- ఒక విన్నపం
‘అయ్యా గురజాడ 150 వ జయంతి కార్య క్రమాలలో మీరు చేపడతానని ప్రకటించిన కార్య క్రమాలు ఏ దశలో వున్నాయి?’ అని అడుగుతూ డైరెక్టర్ కల్చరల్ అఫైర్స్ వారికి ఒకటీ C.M గారికి ఒకటీ పంపించండి . ఒక్కరే విడిగా అడిగేకంటే ఓ వందమంది ఉత్తరాలు రాస్తే వారి చెవికి ఎక్కుతుందేమో అని ఆశ.
ఈ మాట మీకు తెలిసిన మరి కొందరికి కూడా చెప్పండి
మీ అందరి సహకారం ఆశిస్తూ
పొత్తూరి విజయలక్ష్మి
darbha lakshmi annapurna said,
మే 27, 2013 at 8:58 సా.
vijayalakshmigaru!
mee aalochanaa,aavedanaa maalo koodaa spandanani kaligimchimdi.tappakumdaa alaa cheddaamu.
abhinandanalato _ darbha lakshmi annapurna