జూన్ 30, 2013
చందమామ కథా కమామీషూ
శ్రీ దాసరి వెంకటరమణ బాల సాహిత్యంలో ప్రముఖ రచయిత. హైదరాబాదులో బాల సాహిత్య పరిషత్తులో ప్రముఖ నిర్వాహకులు. బాల సాహిత్యాన్ని అమితంగా అభిమానించే వీరు కొన్నేళ్లుగా చందమామ పత్రికపై పరిశోధన చేస్తూ ఎన్నో ఆసక్తికరమైన విశేషాల్ని సేకరించారు. అవి సిద్ధాంత గ్రంథంగా రావడానికి కొంత సమయం పట్టవచ్చు. నేడు సాక్షి దినపత్రిక ఫన్ డే లో చందమామ గురించి వారు వ్రాసిన వ్యాసం- చందమామ అభిమానులకు ఆసక్తికరం కాగలదు. ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Leave a Reply