జూలై 15, 2013

స్రవంతి- నాట్స్ సంబరాల జ్ఞాపక సంచిక

Posted in సాహితీ సమాచారం at 7:38 సా. by వసుంధర

సాహితీ మిత్రులకు నమస్కారం,

నాట్స్ సంబరాల జ్ఞాపక సంచిక “స్రవంతి” కోసం రచనలు పంపించిన రచయితలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. స్థలాభావం కారణంగా మాకు అందిన రచనలన్నింటినీ స్రవంతిలో ప్రచురించలేకపోయినందుకు చింతిస్తున్నాము. స్రవంతిలో ప్రచురింపబడిన రచనల వివరాలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 రచయితలకు స్రవంతి పుస్తకాన్ని పోస్టులో పంపించే ఏర్పాటు చేస్తున్నాము.
 
ధన్యవాదాలతో,
మీ నాట్స్ సంబరాల స్రవంతి జట్టు

1 వ్యాఖ్య »

  1. sai krushna said,

    chAlA thAMksaMdi. ilAgE chinnapillalanii encourage chese prayatnAlu chestU, avi saphalamavvAlani manasArA dIvistunnAnU.


Leave a Reply

%d bloggers like this: