జూలై 16, 2013

శ్రీ సాయి సహస్ర నామావళి

Posted in దైవం at 7:17 సా. by వసుంధర

షిర్దిలో వెలసిన భగవాన్ శ్రీ సాయిబాబా కలియుగ దైవంగా ఎందరో భక్తుల్ని అలరించారు, ఆదరించారు, ఆదుకున్నారు. ఆయన వైభవాన్ని నిరసించారు. సంపదల్నితృణీకరించారు. ఐనా ఆయన భక్తుల్లో కొందరు ఆయనకి విలువైన కానుకలిచ్చారు. బంగారు కిరీటాన్ని పెట్టారు. కానీ సామాన్యతను ప్రేమిస్తూ, అతి సామాన్యుడిలా జీవించిన ఆ అసమాన్యుడికి చిత్తశుద్ధితో చేసే మామూలు పూజలు చాలు.   ఆ పూజలకు ఆయన నామాలు జపిస్తే చాలు. ఏ పేరుతో పిలిచినా పలికే ఆ స్వామికి భక్తులు ముద్దుగా పెట్టుకున్న సహస్ర నామాలకు అర్థం, పరమార్థం తెలుసుకుంటే చాలు. పాండిత్యాన్ని పామరులకు కూడా చేరువ చెయ్యడానికి కృషి చేస్తున్న డా. తాడేపల్లి పతంజలి- శ్రీ సాయి సహస్ర నామావళిలో 500 నామాలకు సవినయంగా అందజేస్తున్న వివరణకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. డా. పతంజలికి అక్షరజాలం ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: