జూలై 20, 2013
ఒంటరి పిచ్చుక- కవిత
ఒంటరి పిచ్చుక (ఇది దర్భా లక్ష్మీ అన్నపూర్ణ కవిత)
ఎక్కడ….ఎక్కడ…
నాలాగా కనుపించే
నా ఆత్మ బంధువులెక్కడ?
ఎక్కడ….ఎక్కడ…
నాలాగా చిక్చిక్ మనే నా నేస్తాలెక్కడ?
తరువు తరువు నీ తరచి తరచి చూసాను
కొమ్మ కొమ్మనీ గాలించి గాలించి సొమ్మసిల్లిపోయాను
ఆకు ఆకునీ ఆశగా ఆరాలు తీసాను
నా రూపాన్ని పోలిన్ ఏ జీవి జాడ లేదు
తెలిసిపోయింది
నేను ఒంటరినన్న ఒంటరి విశ్వంలాంటి నిజం!
నా ఒంటరితనం
ఈ ప్రపంచంలో నాకెవరూ లేరన్న ఒంటరితనం కాదు
ఈ ప్రపంచలో నేనొక్కదాన్నేనన్న ఒంటరితనం!……
(పూర్తి కవిత కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి)
Leave a Reply