జూలై 30, 2013

నేరం నాది కాదు ఆకలిది

Posted in సాంఘికం-రాజకీయాలు at 6:50 సా. by వసుంధర

మనది ప్రజాస్వామ్యం. మనది నిరుపేదల దేశం. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. కాబట్టి మనకి వర్తించే ఆర్యోక్తి యథా ప్రజా తథా రాజా. అంటే మన రాజులు అంటే ప్రజాప్రతినిధులు కూడా నిరుపేదలు. పేదలకు ఆకలి ఎక్కువ. ఆకలితో ఉన్నవారు నేరంచేస్తే ఆ తప్పు వారిది కాదు. వారి ఆకలిది. 

మన ప్రజాప్రతినిధులవి ఆకలి నేరాలో, నేరాలు చేసేవారిని మనం ప్రజాప్రతినిధులుగా నెత్తికెక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నామో తెలుసుకుందుకు నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక (5వ పేజీలో) వచ్చిన ఈ క్రింది వార్త చదవండి. తెలుగులో లంకెకు ఇక్కడ, ఆంగ్లంలో లంకెకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. కొంచెమైనా ఆలోచన ఉన్నవారికి- నేరం నేతలది కాదు, మనది అనిపించాల్సిన వివరాలివి.

criminal politicians

Leave a Reply

%d bloggers like this: