జూలై 30, 2013

స్వప్న ఆగస్ట్ 2013

Posted in మన పత్రికలు at 6:14 సా. by వసుంధర

జూన్ 2013 స్వప్న మాసపత్రికలో ఆ నెలనుంచి పత్రిక ఆగిపోతున్నట్లు ప్రకటన వచ్చింది. అయితే ఈ నెల మార్కెట్లో స్వప్న మాసపత్రిక కనబడింది. అందులో ఆగిపోయిన విషయం ప్రస్తావించబడలేదు. ఒకవేళ జూలై సంచిక మార్కెట్లోకి వచ్చిందేమో, అందులో పత్రిక కొనసాగుతుందన్న ప్రకటన వచ్చిందేమో తెలియదు. ఏదిఏమైనా స్వప్న వంటి మాసపత్రిక కొనసాగడం- తెలుగు పత్రికా లోకానికీ, సాహిత్యానికీ ముదావహం. స్వప్న కలకాలం కొనసాగాలని ఆశిస్తూ- ఆగస్ట్ సంచికలోని విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.

swapna (aug13) cover swapna (aug13) contents

2 వ్యాఖ్యలు »

  1. G.S.S.Narayana Murthy said,

    July 2013 issue also came in the market with increased price of Rs.20 per copy.Management has taken decision to continue the publication of Swapna with increase price of Rs. 20.

    • మీరందించిన సమాచారానికి ధన్యవాదాలు. ఆ సంచిక ఈ రోజే మాకు లభించింది. ఆ వివరాలు ఈ రోజు అక్షరజాలంలో ఇవ్వగలం.


Leave a Reply

%d bloggers like this: