ఆగస్ట్ 2, 2013

జాషువా పాపాయి పద్యాలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:37 సా. by వసుంధర

gurram jashuaనిన్నటి టపా పాడుతా తీయగా లో ఘంటసాల స్వరపరచిన జాషువా పద్యాలు కీరవాణి నోట విని ఉంటారు. అందుకు స్పందనగా డా. తాడేపల్లి పతంజలి ఆ పద్యాల విశేషాలను చర్చిస్తూ ఈ మాట వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసాలకు లంకెలు పంపించారు. వారికి ధన్యవాదాలు. ఆ వ్యాసాల్నీ, తద్వారా ఆ పద్యాల్నీచదువుకుందుకు ఈ క్రింద ఇచ్చిన వ్యాసకర్తల పేర్లపై క్లిక్ చెయ్యండి.

విష్ణుభొట్ల లక్ష్మన్న    కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

 

Leave a Reply

%d bloggers like this: