ఆగస్ట్ 8, 2013

కథల పోటీ ఫలితాలు- ఆంధ్రభూమి

Posted in కథల పోటీలు at 8:36 ఉద. by వసుంధర

ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన కథల పోటీలో, బహుమతులను ఇలా నిర్ణయించారు. దినపత్రికలో లంకెకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మొదటి బహుమతి (రూ. 10 వేలు)- గంటి భానుమతి (ఆడవాళ్లు జీనియస్సులు కారా)

రెండవ బహుమతి (రూ. 5 వేలు)- సింహప్రసాద్ (ఓ సీత కథ)

మూడవ బహుమతులు రెండు (ఒకొక్కటి రూ. 3 వేలు)-

1.  ఆకునూరి మురళీకృష్ణ (సామాజిక వలయం)

2. శరత్ చంద్ర (రిజిస్ట్రేషన్)

ప్రత్యేక బహుమతులు నాలుగు (ఒకొక్కటి రూ.వెయ్యి)

1.  దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (చెమ్మగిల్లిన కళ్లు)

2. పసుపులేటి తాతారావు (క్లోజ్‌డ్ సర్క్యూట్)

3. జి.ఎస్.లక్ష్మి (మరో కోణం)

4. జవ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్ (మూడో పురుషార్థం)

విజేతలకు అభినందనలు. బహుమతి మొత్తాలు త్వరలో పంపుతారు. బహుమతి పొందిన కథలు ఆగస్టు 11వ తేదీ సంచిక నుంచి ఆదివారం అనుబంధంలో వరసగా ప్రచురిస్తారు. సాధారణ ప్రచురణకు ఎంచుకున్నకథల జాబితా వచ్చే సోమవారం. ప్రచురణకు స్వీకరించని
రచనలను తగిన పోస్టేజితో తిరుగు కవరు జతపరిచిన వారికి తిప్పి పంపుతున్నారు.

 

4 వ్యాఖ్యలు »

 1. chalapaka prakash said,

  mi prayatnam chaal bagumdi. ma somepalli puraskarala prakatanani kuda prachurimchagalaru.

  • మీ స్పందనకు ధన్యవాదాలు. సోమేపల్లి పురస్కారాల ప్రకటన మాకు అందుబాటులోకి వస్తే తప్పక ప్రచురించగలం.

 2. Sivakumara Sarma said,

  ఎప్పటికప్పుడు పోటీల, ఫలితాల వివరాలని ఠంచన్‌గా తెలియజేస్తూ, ప్రవాసాంధ్ర రచయితలకి మీరు చేస్తున్న సేవ అసమానమైనది.
  శివకుమార శర్మ

  • మీవంటి వారి ఎందరో సహకారంతో ఇది సాధ్యమౌతోంది. అందరికీ ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: