ఆగస్ట్ 16, 2013

క్రరెంటు లేకుండా వెలుగు

Posted in సాంఘికం-రాజకీయాలు at 4:08 సా. by వసుంధర

సానుకూల దృక్పథం ఉంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. మన పల్లెటూళ్లు కరెంటు కోతతో చీకటి బాధననుభవిస్తుంటే- మన దేశ నాయకులు ఇంకేవేవో సమస్యల్ని పరిష్కరించడంలో బిజీ. మనం బ్రెజిల్‍ దేశంలో మోసర్ దీపాల గురించి తెలుసుకుని- సూర్యకాంతితో ఇంట్లో వెలుగు నింపుకునే ప్రయత్నం చెయ్యడం మంచిది. ఈ వార్తకు లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. లేదా ఈ క్రింద చదవండి.

no current bulb

Leave a Reply

%d bloggers like this: