ఆగస్ట్ 18, 2013

అమ్మారే!

Posted in క్రీడారంగం at 2:00 సా. by వసుంధర

Sarah Elliot and her son, Sam ఈ ఫొటోలో తన తొమ్మిది నెలల తనయుడు శామ్ ని ఎత్తుకుని సగర్వంగా నవ్వుతున్న వనిత పేరు సారా ఎలియట్. ఆమె ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఇంగ్లండుతో జరిగే ప్రతిష్ఠాత్మక ‘యాషెస్’ టెస్టు పోటీలో మొదటిసారిగా ఆడుతూ శతకాన్ని సాధించింది. విశేషమేమిటంటే- భోజన, తేనీటి విరామ సమయాలనామె తన బిడ్డకు పాలివ్వడానికి కేటాయించడం. ఆడవాళ్ల చదువు, ఆట పాటలకు బిడ్డలు ప్రతిబంధకం అనుకునేవారికి- అమ్మగా సమాధానాన్నీ, ప్రేరణనీ ఇచ్చిన గొప్ప అమ్మ ఆమె. ఆమెకు వందనం చేస్తూ ‘అయ్యారే’ అనలేం కదా- అందుకే అమ్మారే సారా ఎలియట్ అంటున్నాం.

  ఆంగ్లంలో పూర్తి వార్తకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

3 వ్యాఖ్యలు »

  1. aavidaku maatrame kaadu. Ilanti vaartha telipina meeku koodaa abhinandanalu

  2. TVS SASTRY said,

    తల్లిని మించిన దైవం లేనేలేదని మరొకసారి నిరూపించబడింది.సారా ఎలియట్ కు జేజేలు.

    • CS SARMA said,

      She knows its importance.


Leave a Reply

%d bloggers like this: