ఆగస్ట్ 26, 2013
(అ)రాజకీయం
ఈ శీర్షికలో ప్రస్తుత రాజకీయాల గురించి వినబడే (మనదైనా, ఎవరిదైనా) వ్యాఖ్యానం- రాతల్లో, గీతల్లో తెలుసుకుందాం. వ్యాఖ్యానం సరదాగా, నిష్పక్షంగా మాత్రం ఉండాలి.
మచ్చుకి ఆగస్ట్ 24 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ చూడండి.
Sarma Kanchibhotla said,
ఆగస్ట్ 28, 2013 at 11:00 సా.
పిల్లగాడికి ఎన్ని కాంగ్రేసులున్నాయో తెలుసా? నెహ్రు కాంగ్రేసు, ఇందిరా కాంగ్రేసు, ఇప్పుడు మైనో కాంగ్రేసు. ఇండియా యంత్రం కాదన్న ప్రాధమిక జ్ఞానం ఉండాలి రావుల్ కి. రాజకీయమంటే ముఠాలు కట్టటం, రైలు ప్రయాణ నాటికలు, గుడిసెలలో నిద్రలే అనుకొంటున్నాదు బాలుడు.