సెప్టెంబర్ 11, 2013
ఆహ్వానం- బాలసాహిత్య పరిషత్తు
Posted in సాహితీ సమాచారం at 9:25 ఉద. by వసుంధర
సాహితీ మిత్రులకు
వందనం
సిరిసిల్ల కు చెందిన బాలసాహితీ రచయిత్రీ
శ్రీమతి కందేపి రాణీ ప్రసాద్ గారి
సైన్స్ పొడుపు కథల పుస్తకం
మిఠాయి పొట్లం
ఆవిష్కరణ సభకు
బాలసాహిత్య పరిషత్
మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది
ఆహ్వాన పత్రికకై
ఇక్కడ క్లిక్ చెయ్యండి
Like this:
Like Loading...
Related
Permalink
Leave a Reply