సెప్టెంబర్ 13, 2013

వేదాంతం మార్క్సిజం ఒక్కటే- దాశరథి రంగాచార్య

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:21 సా. by వసుంధర

గత ఆదివారం (సెప్టెంబర్ 8, 2013) ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో ప్రముఖ పండితులు, గురువృద్ధులు, సాహితీవేత్త దాశరథి రంగాచార్యతో ముచ్చటించారు. శ్రీ రంగాచార్య వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ విడియోలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. భాగం 1  భాగం 2

ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ క్రింద కూడా చదవొచ్చు.

dasarathi rangacharya sept 11 13

Leave a Reply

%d bloggers like this: