సెప్టెంబర్ 23, 2013

కరచాలనరాగం- కీరవాణి

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:22 సా. by వసుంధర

తినే అన్నాన్ని చేతితో తాకుతామని మనని హేళన చేస్తారు పాశ్చాత్యులు. మన తిండికి మన చేతిని నమ్ముకునే మనం పలకరింపుకి చేతులు జోడిస్తాం తప్ప ఎదుటివారిని తాకము. కరచాలనంమీద మనమూ సరదాగా ఏమైనా అనాలి కదా! ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత  చైతన్యప్రసాద్ కవితను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరంలో వినదానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఐతే ఒక్క మాట. ఇది హాస్యమే కానీ అపహాస్యం కాదు. అందుకు సూచనగా కీరవాణి చివర్లో కరచాలనం చెయ్యడం గమనార్హం.

4 వ్యాఖ్యలు »

  1. hari.S.babu said,

    అదిరింది పద్యం. నేనెప్పుడూ అంతగా నవ్వలేదు ఈ మధ్యకాలంలో – అట్టహాసాలే!!

  2. CS SARMA said,

    మన స౦ప్రదాయాలు, సాహిత్యమూ, స౦స్కృతి మెచ్చుకోండి.


Leave a Reply

%d bloggers like this: