సెప్టెంబర్ 27, 2013
ఆహ్వానం- నీలాంబరి పుస్తకావిష్కరణ
తెలుగునాట ఉంటూ కూడా ఆంగ్లమాధ్యమంలో చదివామని తెలుగుకు దూరమౌతున్నారు మన యువతలో అధికభాగం. ఆస్ట్రేలియాలో భౌతికశాస్త్రంలో పిహెచ్డి చేసి అక్కడ ఉన్నతోద్యోగంలో స్థిరపడిన శ్రీమతి శారద తన తీరిక సమయాన్ని తెలుగులో కథలు వ్రాయడానికి వినియోగిస్తున్నారు. తను సాహిత్యంలో కృషి చేస్తూ, తన పిల్లలకి సంగీతశిక్షణ ఇస్తూ, ఇప్పిస్తూ సంప్రదాయబద్ధంగా పెంచుతున్నారు.
శారద కథలు కాలక్షేపం రచనలు కావు. వాటిలో సమకాలీన సమాజం తీరుపట్ల వ్యాకులముంది. అవినీతి, దౌర్జన్యాలపట్ల ఆవేశముంది. అద్భుతమైన విశ్లేషణ ఉంది. గొప్ప సంస్కారముంది. ఉత్తమ సాహిత్య లక్షణాలున్నాయి. ఇంతవరకూ ఇతరులు స్పృశించని విభిన్న కోణాలున్నాయి. ఆమె ఆ కథలకు పుస్తక రూపాన్నివ్వడం తెలుగు పాఠకులకు వరం. ఆ పుస్తకావిష్కరణ అస్ట్రేలియాలో జరుగుతోంది. ఆ వివరాలు ఈ క్రంద చూడొచ్చు. శ్రీమతి శారదకు అభినందనలు.
buchi reddy gangula said,
సెప్టెంబర్ 29, 2013 at 9:18 ఉద.
mail me book please— send u cashier check
——————-
buchi reddy
26 cellini
aliso Viejo– California -92656
usa
——————-9495108590 cell
****CONGRATS SHARADA GARU ***************
***************************************************************