అక్టోబర్ 4, 2013

దీపంలో భూతం

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:23 ఉద. by వసుంధర

wonder lamp aladin oct 4 13 లాహోర్ సంతలో ఒకడికి ఓ దీపం కనబడింది. ఏ దీపంలో ఏ భూతముందోనన్న ఆశతో వాడు దాన్ని తన చేతితో ఒకసారి గట్టిగా రుద్దాడు. అంతే- అది ఢాంమని పేలింది.

నీతిః అద్భుత దీపాలన్నింట్లోనూ ఉండేవి భూతాలే. కానీ ఆ దీపాలన్నీ అల్లాఉద్దీన్‍వే కావాలని లేదు. వాటిలో కొన్ని మొజాహుద్దెన్‍వీ కావచ్చు. (శ్రీదేవి మురళీధర్ సౌజన్యంతో)

2 వ్యాఖ్యలు »

  1. SHRI said,

    అద్భుతమైన అర్ధవంతమైన అనువాదం వసుంధర

    శ్రీదేవి


Leave a Reply

%d bloggers like this: