అక్టోబర్ 10, 2013

విశ్వనాథ వాణి

Posted in సాహితీ సమాచారం at 5:36 సా. by వసుంధర

ఈ క్రింది మాటలు పంపిన శ్రీదేవి మురళీధర్‍కి ధన్యవాదాలు.

Viswanadha Satyanarayana

వాడుక భాష గురించి …..

ఏ కవికి, ఏ వ్రాతగాడికి, ఎప్పుడు ఏది రమ్యంగా వుందని తోస్తే అది వ్రాస్తాడు. అది రమ్యం కాదూ అని తోస్తే కాలం తోసేస్తుంది. ఒకప్పుడు రమ్యమైనదానిని రమ్యంగా  లేదని కాలం అనుకుని వదిలివేస్తే అదే మళ్ళీ కొన్నాళ్ళకు దాన్ని పునరుద్ధరిస్తుంది. అట్లు జరుగదూ , ఈ అనంత కాలంలో,అనంత భాషల్లో, అనంత మార్గాల్లో కొన్ని మంచివి పోకా, కొన్ని చెడ్డవి నిలవకా ఎట్లా వుంటుందో యెవ్వరు చెపుతారు?

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ
జయంతి సం.1, సం.2. 1927

 

3 వ్యాఖ్యలు »

 1. Shri said,

  వైదేహీ శశిధర్ గారి సమర్పణ
  గ్రామ్యమా ?వాడుకభాషా
  లో ఈ వ్యాసం పాటం కింది లంకెలో ఈమాట పత్రికలో చూడగలరు …. ధన్యవాదలన్నీ వారికే.
  http://www.eemaata.com/em/issues/200806/1276.html

  శ్రీదేవి


Leave a Reply

%d bloggers like this: