అక్టోబర్ 11, 2013

ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 10:53 ఉద. by వసుంధర

సాహితీ మూర్తులకు నమస్కారం!
బాలల కోసం, బాలసాహితీ వికాసం కోసం తపన పడిన బాలబంధు ఏడిద కామేశ్వరరావు  (1913-2013) గారి శతజయంతి వేడుకలను
బాలసాహిత్య పరిషత్ నిర్వహిస్తోంది. 
ప్రారంభ కార్యక్రమం- తేది: 16-10-2013 బుధవారం సా: 5.30
అందరికీ స్వాగతం పలికే ఆహ్వానం ఇక్కడ జతపరిచాం.

దాసరి వెంకట రమణ 
ప్రధాన కార్యదర్శి 
బాలసాహిత్య పరిషత్
Ph: 04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

Yedida Kameshwarrao Invitation 16 Oct 13

Leave a Reply

%d bloggers like this: