అక్టోబర్ 13, 2013

పొన్నాడ మూర్తి కార్టూన్లు

Posted in చిత్రజాలం at 7:24 సా. by వసుంధర

cartoon 1 pvr sep 20 13

4 వ్యాఖ్యలు »

  1. ఇలాగే మా చిన్నప్పుడు నర్తనశాల సినిమా రిలీజయిన కొత్తలో ఒక పెళ్లి చూపుల లో పెళ్ళికూతురు పాట పాడాలి అని పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు అడిగారుట. వెంటనే ఆ పిల్ల
    “దరికి రాబోకు రాబోకు రాజా” అంటూ పాట మొదలు పెట్టిందట.

  2. పెళ్ళికొడుకు ముఖములోని భావం అర్ధవంతముగా ఉన్నది. మూర్తిగారి సమకాలీన ‘ సమయ ‘ స్ఫూర్తి అభినందనీయము.


Leave a Reply

%d bloggers like this: