అక్టోబర్ 17, 2013
ధరణికి గిరి భారమా?
1959 చివర్లో వచ్చిన మంచిమనసుకు మంచిరోజులు చిత్రంలోని ఈ పాట పాడినది రావు బాలసరస్వతి. ఈమె ఎంత అందంగా పాడుతుందో అంత అందంగా ఉంటుంది (సెప్టెంబర్ 1, 2013 ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ క్రింద బొమ్మ చూడండి).
అసాధారణ ప్రతిభ ఉన్న ఈ గాయని ప్రతిభ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి భారమైపోయిందో తెలుసుకుందుకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమం విడియోలకి ఇక్కడ భాగం 1 భాగం 2 లపై క్లిక్ చెయ్యండి. చదువుకుందుకు వివరాలు ఈ క్రింద ఉన్నాయిః
Sarma Kanchibhotla said,
అక్టోబర్ 17, 2013 at 11:03 సా.
……..ఎన్నో గాధలు, హృదయ విదారక విషాద చరితలు. తెలుగు ప్రేక్షకుల, శ్రోతల దురదృష్టం అటువంటి గాయనీమణి స్వర మాధుర్యం ఆస్వాదించలేకపోవటం. లోకానికి అలోకనమైన సంగతులను తెలుగు వారికి తెలియజేస్తున్న ఆర్.కే అభినందనీయులు.