అక్టోబర్ 27, 2013
రూపాయ నోటు కాగితం ముక్క కాదు
రూపాయ నోట్లమీద తోచినవి వ్రాయడం మనకి అలవాటు. అలా వ్రాస్తే ఆ నోటు- కాగితం ముక్కగానే మిగిలిపోయే ప్రమాదముందని శ్రీదేవి మురళీధర్ పంపిన ఈ సమాచారం హెచ్చరిస్తోంది. చేతివ్రాతలున్న రూపాయ నోట్లని బ్యాంకులు నిషేధించడం అంత సులభం కాదు. కానీ డబ్బుమీద వ్రాతలు కూడా మంచి అలవాటు కాదు కాబట్టి మనమీ అలవాటుని పూర్తిగా మానుకోవాలని స్వాభిప్రాయం.
shri said,
అక్టోబర్ 27, 2013 at 9:50 సా.
kindly post this later after confirmation.
వసుంధర said,
అక్టోబర్ 28, 2013 at 9:19 ఉద.
ఈ పోస్టు నిజానిజాలు అనుమానాస్పదం అన్న మాట సూచించడం జరిగింది. జనాలకి హెచ్చరికగా ఇది అవసరం అనిపించే ఉంచడం జరిగింది. దీనివల్ల నష్టం ఏమాత్రం లేదు, ప్రయోజనం చాలా ఉంది.