నవంబర్ 7, 2013
హాస్యకథల పోటీ ఫలితాలు- ఆంధ్రప్రదేశ్
ఈ సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్కి ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు నవంబర్ సంచికలో ఈ క్రింది విధంగా ఇచ్చారు.
సాధారణ ప్రచురణ (రూ 1000)కి ఎంపికైన కథలు
1. నో రిక్వెస్ట్ ప్లీజ్ – శ్రీమతి టి. రాఘవ
2. సంతానబల్లి – శ్రీమతి పంతుల శ్రీదేవి
3. బామ్మగారూ – సెక్యులరిజము – శ్రీ సి.హెచ్.వి. బృందావనరావు
4. మా ఇంట్లో ఆవకాయ – శ్రీ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
5. రామ్మూర్తీ – ఆంగ్ల స్ఫూర్తి – శ్రీమతి ఎం. రవికృష్ణ కుమారి
6. ఖూనీరాగాలు – శ్రీ వియోగి
7. సరసానందం – శ్రీ యస్.యస్.ఆర్.కె. గురుప్రసాద్
8. బాల్డ్ అండ్ బ్యూటిఫుల్ – డాక్టర్ ఎం. సుగుణారావు
9. జామ్ జామ్ – ట్వంటీ ట్వంటీ – శ్రీ పినిశెట్టి శ్రీనివాసరావు
10. పెళ్ళి కుదిరింది.. కానీ – శ్రీమతి ఎన్. యామినీ సౌజన్య
11. మరంతే – శ్రీమతి పి.వి. శేషారత్నం
12. ఫ్యూచర్ పెళ్ళి సందడి – శ్రీ పి.వి. రవికుమార్
13. దురదానంద స్వామి – శ్రీ ఎస్. నాగేందర్ నాథ్ రావు
14. ట్విస్ట్ – శ్రీమతి సి. యమున
15. 2040లో ఒక గ్రామం – శ్రీ శరత్ చంద్ర
16. అహ నా పెళ్ళంట – శ్రీ ఇందూరు అశోక్ కుమార్
17. ఆశ.. దోశ… అప్పడం… వడ – శ్రీ ఇందూ రమణ
logisa venkata ramana (indu ramana) said,
జనవరి 27, 2014 at 7:29 ఉద.
సాహితీ మిత్రులు ప్రముఖులు వసుందర గారు రచయితలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తూ పోటీలకు సన్నద్దులను చేస్తున్నారు. వారి కృషికి రచయితలందరి తరపున నా దన్యవాదాలు. అయితె ఇటీవల ప్రభుత్వం (సాంస్కృతిక శాఖ) వారు నవల, నాటకాల పోటీ పెట్టారని మిత్రుల ద్వారా వినడమే గాని సదరు ప్రకటన మన “వసుందర” లోనూ కనిపించలేదు. దయచేసి ఆ ప్రకటన గురించి వాకబు చేసి మీ అడుగుజాడలో నడుస్తున్న నాలాంటి వర్థమాన రచయితలకు చేయూతనివ్వగలరని ఆశిస్తూ…..మీ ఇందూ రమణ.
వసుంధర said,
జనవరి 27, 2014 at 10:13 ఉద.
తెలిసినవారు మాకు సమాచారాన్ని అందించవలసిందిగా విన్నవించి సహకరించవలసిందిగా కోరుతున్నాం.