Site icon వసుంధర అక్షరజాలం

హాస్యకథల పోటీ ఫలితాలు- ఆంధ్రప్రదేశ్

ఈ సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలు నవంబర్ సంచికలో ఈ క్రింది విధంగా ఇచ్చారు.

ప్రథమ బహుమతి (రూ 15000)
పీనాసి సుబ్బారావు – రచన: శ్రీమతి నామని సుజనాదేవి
 
ద్వితీయ బహుమతి (రూ. 12000)
మెట్రో – రచన: నునగొప్పల చంద్రమోహన్
 
తృతీయ బహుమతి (రూ 8000)
పనిమనిషి కావలెను/వద్దు – రచన: మెండెపు ప్రసాద్
 

సాధారణ ప్రచురణ (రూ 1000)కి ఎంపికైన కథలు
1. నో రిక్వెస్ట్ ప్లీజ్ – శ్రీమతి టి. రాఘవ
2. సంతానబల్లి – శ్రీమతి పంతుల శ్రీదేవి
3. బామ్మగారూ – సెక్యులరిజము – శ్రీ సి.హెచ్.వి. బృందావనరావు
4. మా ఇంట్లో ఆవకాయ – శ్రీ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
5. రామ్మూర్తీ – ఆంగ్ల స్ఫూర్తి – శ్రీమతి ఎం. రవికృష్ణ కుమారి
6. ఖూనీరాగాలు – శ్రీ వియోగి
7. సరసానందం – శ్రీ యస్.యస్.ఆర్.కె. గురుప్రసాద్
8. బాల్డ్ అండ్ బ్యూటిఫుల్ – డాక్టర్ ఎం. సుగుణారావు
9. జామ్ జామ్ – ట్వంటీ ట్వంటీ – శ్రీ పినిశెట్టి శ్రీనివాసరావు
10. పెళ్ళి కుదిరింది.. కానీ – శ్రీమతి ఎన్. యామినీ సౌజన్య
11. మరంతే – శ్రీమతి పి.వి. శేషారత్నం
12. ఫ్యూచర్ పెళ్ళి సందడి – శ్రీ పి.వి. రవికుమార్
13. దురదానంద స్వామి – శ్రీ ఎస్. నాగేందర్ నాథ్ రావు
14. ట్విస్ట్ – శ్రీమతి సి. యమున
15. 2040లో ఒక గ్రామం – శ్రీ శరత్ చంద్ర
16. అహ నా పెళ్ళంట – శ్రీ ఇందూరు అశోక్ కుమార్
17. ఆశ.. దోశ… అప్పడం… వడ – శ్రీ ఇందూ రమణ

Exit mobile version