నవంబర్ 9, 2013

ముట్నూరి కృష్ణారావు

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:24 ఉద. by వసుంధర

4 తెలుగు పత్రికలకూ, సంపాదకులకూ- ఒరవడిని, కొత్త గౌరవాన్ని ఆపాదించిన మహానుభావుల్లో ఆద్యులనతగ్గవారు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు. పై చిత్రం akfinearts.com నుంచి గ్రహించినది. ఆ వెబ్‍సైటుకి ధన్యావాదాలు. వీరి గురించిన సమాచారం (ఆంగ్లం, తెలుగు) అంతర్జాలంలో కొంత లభిస్తుంది. వీరి నిర్వహణలో వచ్చిన కృష్ణాపత్రిక విశేషాలు (ఆంగ్లం, తెలుగు) కూడా అంతర్జాలంలో కొంత లభిస్తాయి. శ్రీ వెలగా వెంకటప్పయ్య వ్రాసిన  పుస్తకంలో వీరి గురించిన ఎన్నో వివరాలున్నాయి. ఆ పుస్తకం అంతర్జాలంలో అర్డరిచ్చి కొనుక్కోవచ్చును. వీరికి సంబంధించిన ముఖ్య విశేషాల్ని సేకరించి, క్రోడీకరించి, సమన్వయించి- శ్రీ టివిఎస్ శాస్త్రి అంతర్జాలంలో gotelugu.comలో అందజేశారు. మహనీయుల్ని సంస్మరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి అనుసరిస్తున్న శ్రీ శాస్త్రికి అభినందనలు. చక్కని తమ వ్యాసానికి ఈ లంకెని అందించినందుకు కూడా శ్రీ శాస్త్రికి ధన్యవాదాలు. అమెరికన్ సంస్కృతిపై వారు వ్రాసిన మరో వ్యాసానికి కూడా ఇక్కడ లంకె ఇస్తున్నాం.  స్వదేశంపట్ల దురభిమానానికి తావివ్వకుండా నేటి పరిస్థితుల పట్ల ఆవేదనకే ప్రాముఖ్యమిచ్చిన అవగాహన ఈ వ్యాసంలో గమనార్హమూ, అనుసరణీయమూనూ.

1 వ్యాఖ్య »

 1. TVS SASTRY said,

  వసుంధర గార్లకు,
  నమస్కారాలతో,

  నా వ్యాసాలను,వసుంధర అక్షరజాలం పాఠకులకు కూడా అందించిన మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి


Leave a Reply

%d bloggers like this: