నవంబర్ 13, 2013

కుక్కకాటుకి చెప్పుదెబ్బ

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:43 ఉద. by వసుంధర

అన్నమేసిన చేతిని కుక్క కూడా కరవదని సామెత. కానీ ఆ కుక్కకి పిచ్చెక్కితే- కుక్కకాటుకి చెప్పు దెబ్బ మందౌతుందని మరో సామెత. ఎటొచ్చీ ఆ చెప్పుదెబ్బ కాటుపడ్డ మనిషికే! విశ్వాసానికీ, అనుబంధానికీ కుక్కని మనిషికి కూడా ఆదర్శంగా చెబుతారు. అలాంటి మనిషికి మదపిచ్చి ఎక్కి కాటెయ్యబోతే- అప్పుడూ చెప్పుదెబ్బే మందు. ఎటొచ్చీ ఆ చెప్పుదెబ్బ కాటెయ్యబోయిన మనిషికి! ఈ విషయాన్ని హైదరాబాదులో కూకట్‍పల్లికి చెందిన మనిషి గుర్తు చేసింది. ఆ దృశ్యానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆ ఆదర్శమహిళకు జోహారు!

2 వ్యాఖ్యలు »

  1. Shri said,

    ఇలాంటి పరిస్థితులు దాపురించటమే బాధాకరం,అవమానకరం ….

    • బాగా చెప్పారు. ఇదీ అసలు పాయింటు.


Leave a Reply

%d bloggers like this: